గోవిందం ఆది పురుషం
(దర్శన ఆరతి కీర్తన)
1.
గోవిందం ఆది-పురుషం తమహం భజామి
గోవిందం ఆది-పురుషం తమహం భజామి
గోవిందం ఆది-పురుషం తమహం భజామి
ప్రతి పదార్థం
గోవిందం - గోవిందుడు (ఇంద్రియాలకు మరియు గోవులకు ఆనందాన్నిచ్చే కృష్ణుడు); ఆదిపురుషం - ఆదిపురుషుడు; తం - మీకు; అహం - నేను; భజామి - పూజిస్తున్నాను
అనువాదం
ఆదిపురుషుడైన గోవిందున్ని నేను ఆరాధిస్తున్నాను
2.
వేణుం క్వణంతం అరవింద-దలాయతాక్షం
బర్హావతంసం అసితాంబుద సుందరాంగం
కందర్ప-కోటి-కమనీయ-విశేష-శోభం
గోవిందం ఆది-పురుషం తమహం భజామి
గోవిందం ఆది-పురుషం తమహం భజామి
గోవిందం ఆది-పురుషం తమహం భజామి
ప్రతి పదార్థం
వేణుం - వేణువు; క్వణంతం - మధురముగా ఊదుతున్న; అరవింద దలాయతాక్షం - కమల దలాలవంటి కన్నులు కలిగినవాడు; బర్హావతంసం - తలపై నెమలి పింఛము ధరించినవాడు; అసితాంబుద సుందరాంగం - నీలి మేఘము వంటి శరీర అంగాలు కలిగినవాడు; కందర్ప కోటి కమనీయ విశేష శోభం - కోటి మంది మన్మధులను అధిగమించే సౌంధర్యము; గోవిందం - గోవిందుడు (ఇంద్రియాలకు మరియు గోవులకు ఆనందాన్నిచ్చే కృష్ణుడు); ఆదిపురుషం - ఆదిపురుషుడు; తం - మీకు; అహం - నేను; భజామి - పూజిస్తున్నాను
అనువాదం
I worship Govinda, the original Lord, who plays on His flute, whose eyes are like lotus petals, who is adorned with a peacock feather, whose beautiful limbs resemble a dark raincloud, and whose incomparable beauty enchants millions of Cupids.
3.
అంగాని యస్య సకలేంద్రియ- వృత్తి-మంతి
పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి
ఆనంద చిన్మయ సదుజ్జ్వల విగ్రహస్య
గోవిందం ఆది-పురుషం తమహం భజామి
గోవిందం ఆది-పురుషం తమహం భజామి
గోవిందం ఆది-పురుషం తమహం భజామి
ప్రతి పదార్థం
aṅgāni – limbs; yasya – of whom; sakala-indriya-vṛtti-manti – endowed with all the functions of the senses; paśyanti – see; pānti – protect; kalayanti – manifest; ciram – eternally; jaganti – the universes; jānanda-cinmaya-sat-ujjvala-vigrahasya – whose form is eternally blissful, full of knowledge and spiritual brilliance
అనువాదం
I worship Govinda, the original Supreme Lord, whose transcendental form is full of bliss, knowledge, and splendor; all of His limbs perform all functions—He sees, maintains, and manifests the worlds with every part of His body.`